Tollywood
Comedian Ali releases Devi Sri Prasad movie motion poster
`దేవిశ్రీప్రసాద్` మోషన్ పోస్టర్ విడుదల చేసిన స్టార్ కమెడియన్ అలీ ఆర్.ఒ.క్రియేషన్స్ బ్యానర్‌పై మనోజ్ నందన్, భూపాల్, పూజా రామచంద్రన్ ప్రధాన తారాగణంగా సశేషం, భూ వంటి చిత్రాల డైరెక్టర్ శ్రీ కిషోర్ దర్శకత్వంలో రూపొందుతోన్న థ్రిల్లర్ ఎంటర్‌టైనర్ దేవిశ్రీప్రసాద్.ఆర్.వి.రాజు, ఆక్రోష్ నిర్మించిన ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర…



















