Sammohanam Movie Completes The Shoot
`సమ్మోహనం` షూటింగ్ పూర్తి కొత్త అనే పదాన్ని రోజూ విన్నా కొత్తగానే ఉంటుంది. ప్రేమ అనే పదం కూడా అలాంటిదే. తరతరాలుగా, యుగయుగాలుగా మానవాళికి ప్రేమతో పరిచయం ఉంది. అలాంటి అపురూపమైన, అనూహ్యమైన సంఘటనలతో కొత్త తరం ప్రేమ కథతో రూపొందుతోన్న చిత్రం సమ్మోహనం. షూటింగ్ పూర్తయింది. సుధీర్‌బాబు…



















