Duster 1212 Movie First Look Launched By Hero Srikanth
హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా ‘డస్టర్1212’ ఫస్ట్ లుక్ లాంచ్ శుభకారి క్రియేషన్స్ పతాకం పై వాల్మికీ ఫేమ్ అథర్వా హీరోగా నటించిన చిత్రం డస్టర్1212. బద్రీ వెంకటేష్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి మరిపి విద్యాసాగర్ (వినయ్) నిర్మిస్తున్నారు. అనైకాసోటి మిస్తీ హీరోయిన్‌గా ఇంకా తదితరులు కీలకపాత్రల్లో…



















