Social News XYZ     

Gallery



Taramani Movie To Release On September 21st

సెప్టెంబర్ 21న వస్తొన్న “తారామణి” అంజలి, ఆండ్రియా, వసంత్‌ రవి ప్రధాన పాత్రల్లో రామ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘తారామణి’. ఈ చిత్రం తమిళ్‌లో విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో డి.వి. సినీ క్రియేషన్స్‌ పతాకంపై డి.వెంకటేష్‌ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. సెప్టెంబర్…