Sharwanand, Director Hanu Raghavapudi new movie launched
యంగ్ అండ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరో శర్వానంద్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో శ్రీలక్ష్మీ వెంకటేశ్వరా సినిమాస్ పతాకంపై సరికొత్త సినిమా ప్రారంభోత్సవం నేడు (నవంబర్ 23) హైద్రాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగింది. ప్రసాద్ చుక్కపల్లి-సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని…











