‘Ippatlo Ramudila Seethala Evaruntarandi Babu’ movie promo is too hot
ఈ దర్శకుడు అనుకున్నంత పని చేశాడు… ఈ మధ్య కాలంలో దర్శకులు తాము ఏం కావాలనుకుంటున్నారో ఎలా తీయానుకుంటున్నారో అలా తీసేస్తున్నారు. లాభనష్టాల సంగతి పక్కన పెట్టి యూత్‌ను ఆకర్షించడమే పనిగా పెట్టుకున్నారు. అలాంటి ప్రయత్నమే దర్శకుడు వెంకటేష్.కె తన చిత్రం ద్వారా చేయబోతున్నాడు. ఆయన ఇటీవల మీడియా…











