Winner will introduce Peter Heins
“విన్నర్” చిత్రం ద్వారా పరిచయం కానున్న పీటర్ హెయిన్స్ పీటర్ హెయిన్స్ పేరు వినగానే యాక్షన్ గుర్తొస్తుంది, కాని “విన్నర్” చిత్రం చూస్తే నవ్వోస్తుంది. విభిన్నమైన పాత్రలు, విచిత్రమైన గెటప్స్ తో కామెడి కి బ్రాండ్ అంబాసడర్ గా ఎప్పటికప్పుడు అప్‌డేట్డ్ గా ప్రేక్షకుల్ని నవ్విస్తున్న ప్రముఖ…


















