‘Naku Nene Thopu Thurumu’ movie trailer and song released
`నాకు నేనే తోపు తురుము` ట్రైలర్, ప్రమోషనల్ సాంగ్ విడుదల శ్రీ రాజేశ్వర సమర్పణలో ధృవ క్రియేషన్స్ బ్యానర్‌పై అశోక్ సుంకర, మానస హీరో హీరోయిన్లుగా శివమణి రెడ్డి దర్శకత్వంలో ధృవకుమార్ నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం నాకు నేనే తోపు తురుము. ఈ సినిమా ట్రైలర్, ప్రమోషనల్ సాంగ్…









