Masakali movie on the last leg of post-production work
పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో `మసక్కలి` సాయిరోనక్, శ్రావ్య, శిరీష వంక హీరో హీరోయిన్లుగా డు గుడ్ ఫాలో రైట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రం మసక్కలి.నబి ఏనుగుబల(మల్యాల) దర్శకత్వంలో సుమిత్ సింగ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఈ సందర్భంగా.. చిత్ర నిర్మాత…














