Ajith & Kajal’s Vivekam Audio Released
`వివేకం` ఆడియో విడుదల తమిళ స్టార్ హీరో అజిత్ కథానాయకుడుగా రూపొందుతున్న చిత్రం వివేగం. కాజల్ అగర్వాల్, అక్షర హాసన్ హీరోయిన్స్. రక్తచరిత్ర చిత్రంలో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన బాలీవుడ్ నటుడు వివేక్ ఒబ్‌రాయ్ ఈ చిత్రంలో కీలకపాత్రలో నటిస్తున్నారు. హీరో అజిత్ అంటే ఇటు యూత్, మాస్,…












