I changed my style with Meda Meeda Abbayi: Allari Naresh
మేడ మీద అబ్బాయితో నా పంథా మార్చాను: అల్లరి నరేష్ మేడమీద అబ్బాయి సినిమాతో నా ట్రాక్ మార్చాను. ఈ సినిమా తర్వాత విభిన్నమైన కథాంశాలు నన్ను వెతుక్కుంటూ వస్తాయనే నమ్మకముంది అని అన్నారు అల్లరి నరేష్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం మేడమీద అబ్బాయి. శ్రీమతి నీలిమ…















