Dil Raju, Raj Tarun’s movie Lover launched
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో రాజ్‌తరుణ్ హీరోగా కొత్త చిత్రం `లవర్` ప్రారంభం తొలి చిత్రం ఊయ్యాల జంపాలతో సక్సెస్‌ఫుల్ హీరోగా కెరీర్‌ను స్టార్ట్‌చేసిన యువ కథానాయకుడు రాజ్‌తరుణ్. వరుస విజయాలతో తెలుగు ప్రేక్షకులదరికీ చాలా దగ్గరయ్యారు. రాజ్‌తరుణ్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్…












