Nivaasi movie first look launched
ఉగాది శుభాకాంక్షలతో “నివాసి” శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట లాంటి ఫ్యామిలి ఎమోషనల్ చిత్రంతో హీరొగా పరిచయం అయ్యి, నటసింహం బాలకృష్ణ సరసన జైసింహ లో మంచి పాత్రలో కనిపించిన యంగ్ హీరో శేఖర్ వర్మ, మళయాలి ముద్దుగుమ్మలు వివియా, విధ్య లు జంటగా, దత్తాత్రేయ ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు గాయాత్రి ప్రోడక్షన్స్…












