Producer Chintalapudi Srinivasa Rao receives an honorary Doctorate
నిర్మాత చింతలపూడి శ్రీనివాసరావుకు గౌరవ డాక్టరేట్ ప్రదానం పర్యావరణ పరిరక్షణ – పర్యావరణ సమతుల్యతల ప్రాధాన్యతను గుర్తించి ఆ దిశగా కృషి చేయకపోతే భావి తరాల భవిష్యత్తు, ఉనికి ప్రశ్నార్థకమవుతాయి.. ఈ మాటలు అన్నది ఏ పర్యావరణ శాస్త్రవేత్తో, ప్రభుత్వ అధికారో కాదు.. శ్రీ నాగ్ కార్పోరేషన్ పతాకంపై…

















