Aame Korika movie on August 10th
ఆగస్టు 10న ‘ఆమెకోరిక’ ఎస్.ఆర్.మీడియా సమర్పణలో యూట్యూబ్ స్పైసీ స్టార్ స్వాతినాయుడు నటించిన చిత్రం ‘ఆమెకోరిక’. వల్లభనేని సురేష్ చౌదరి దర్శకత్వంలో చిక్కల సత్యనారాయణ, ఎమ్.రత్నాకర్ సంయుక్తంగా నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 10న రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి వందకు…












