| Idi Sangathi | 4th Jan’20 | Part – 1 (Video)
శరీరభాగాలకు సహజ రక్షణ చర్మం. ఈ సౌందర్యం కాపాడుకునేందుకు జరిగే యత్నాలు.. రంగు ఆధారంగా ఏర్పడ్డ వివక్షతలు అందరికీ చిరపరిచితమే. ఏదైనా ప్రమాదం సంభవించి చర్మం ఊడిపోయి… ఒంట్లో ఉన్న చెమ్మంతా నష్టపోతుంటే… ఏం చేయాలన్నది ఊహకే అంతుపట్టని విషయం. కాలి గాయాలైన కేసుల్లో అయితే ఈ తీవ్రత…



















