Vishnu teams up with Hansika again
విష్ణు మంచు సరసన హన్సిక దేనికైనా రెడీ, పాండవులు పాండవులు తుమ్మెద వంటి హిట్ చిత్రాల్లో విష్ణు మంచు సరసన నటించిన బబ్లీ బ్యూటీ హన్సిక ముచ్చటగా మూడోసారి జత కట్టనుంది. ఈడోరకం-ఆడోరకం వంటి సూపర్‌హిట్ చిత్రం తర్వాత విష్ణు మంచు హీరోగా ఎం.వి.వి.సినిమా బ్యానర్‌పై గీతాంజలి, త్రిపుర…



















