Poonam Pandey’s new movie launched
పూనమ్ పాండే ప్రధాన పాత్రలో కొత్త చిత్రం ప్రారంభం వి.బి.ఆర్.క్రియేషన్స్, సూరజ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై పూనమ్ పాండే ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త చిత్రం బుధవారం ఉదయం హైదరాబాద్‌లో ప్రారంభం అయ్యింది. ఈ చిత్రంలో ఆశిష్ విద్యార్థి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భవాని మస్తాన్ కథ, కథనం, దర్శకత్వ…



















