Kiran Abbavaram And Priyanka Jawalkar New Movie Will Be Launched On March 2nd
మార్చి 2 నుండి కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్ ల చిత్రం షూటింగ్ ప్రారంభం తనదైన శైలిలో రాజా వారి రాణి గారు చిత్రంలో నటించి మెప్పించిన కిరణ్ అబ్బవరం హీరోగా తన రెండవ చిత్రం ఎలైట్ ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యానర్ లో పూజాకార్యక్రమాలు జరుపుకున్న విషయం తెలిసిందే….


















