Nithiin Will Not To Celebrate His Birthday Tomorrow And His Wedding On April 16th Has Been Postponed Due To Lockdown
రేపు నా పుట్టినరోజు జరుపుకోవడం లేదు.. ఏప్రిల్ 16న జరగాల్సిన నా పెళ్లిని వాయిదా వేసుకుంటున్నా: నితిన్ నా అభిమానులకు, తెలుగు ప్రజలకు నమస్కారం. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతూ ఎలాంటి ఆందోళనకర పరిస్థితులు ఏర్పడివున్నాయో మీకు తెలుసు. అత్యవసర పరిస్థితుల్లో…



















