Producers Sahu Garapati And Harish Peddi Of Shine Screens Donated 5 Lakhs To Corona Crisis Charity
సీసీసీకి షైన్ స్ర్కీన్స్ అధినేతలు సాహు గారపాటి, హరీష్ పెద్ది రూ. 5 లక్షల విరాళం కరోనా వ్యాప్తి నిరోధం, లాక్‌డౌన్‌లో భాగంగా షూటింగ్‌లు నిలిచిపోవడంతో ఆదాయం లేక అల్లాడుతున్న సినీ కార్మికులను ఆదుకోవడానికి ఏర్పాటైన కరోనా క్రైసిన్ చారిటీ (సీసీసీ)కి షైన్ స్క్రీన్స్ బ్యానర్ అధినేతలు సాహు…



















