Nara Rohith Donated 10 Lakhs Each To Telangana Andhra Pradesh Governments And PM Relief Fund
కరోనాపై పోరాటం కోసం రూ. 30 లక్షలు విరాళం ప్రకటించిన హీరో నారా రోహిత్ కరోనా మహమ్మారిపై యుద్ధానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని హీరో నారా రోహిత్ పిలుపునిచ్చారు. ఆ పోరాటంలో తన వంతుగా రూ. 30 లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రి సహాయ…



















