Avalambika Movie Motion Poster Released
శ్రీ షిరిడీ సాయి ప్రొడక్షన్స్ పతాకంపై సుజయ్ , అర్చన హీరో హీరోయిన్లుగా రాజశేఖర్ రాజ్ దర్శకుడిగా జి.శ్రీనివాసగౌడ్ నిర్మిస్తున్న సోసియో పాoటసీ చిత్రం “అవలంబిక” ఈ చిత్రం మోషన్ పోస్టర్ ను ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా మే డే రోజున చిత్ర యూనిట్ విడుదల చేసింది….



















