Pop Singer Smita Donatesd Food To 82,360 People With The Help Of Cyberabad Police Commissioner VC Sajjanar
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సహకారంతో 82,360 మందికి అన్నదానం చేసిన పాప్ సింగర్ స్మిత పాపులర్ తెలుగు పాప్ సింగర్ స్మిత ప్రస్తుత సంక్షోభ కాలంలో నిత్యావసరాల కోసం ఇబ్బందులు పడుతున్న పేదలకు ఆపన్న హస్తం అందిస్తున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ బృందం సహకారంతో…



















