Bunny finally zeros in on a director
బన్నీ సినిమాకు దర్శకుడు ఖరారు !. దర్శకుడు విక్రమ్ కుమార్ తో అల్లు అర్జున్ సినిమా చెయ్యబోతున్నట్లు వార్తలు వచ్చాయి, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా మొదలు కాలేదు. అలాగే త్రివిక్రమ్ దర్శకత్వంలో కూడా బన్నీ సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. కథ విషయంలో బన్నీ…

