Rama Chakkani Sita movie first look released
నూతన సంవత్సర కానుకగా విడుదలైన రామ చక్కని సీత ఫస్ట్ లుక్.. ఇంద్ర, సుకృత వాగ్లే జంటగా శ్రీ హర్ష మండ తెరకెక్కిస్తున్న చిత్రం రామ చక్కని సీత. ఇంద్ర ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నారు. మహాకవి వాల్మీకి రాసుకున్న రామాయణం నిజం అయితే తన కథ…













