Sunil’s Jakkana audio release on june 24th
జూన్ 24న సునీల్ ‘జక్కన్న’ ఆడియో విడుదల సునీల్ హీరోగా, మన్నార్ చోప్రా హీరోయిన్ గా, ప్రేమకథాచిత్రమ్ తరువాత ఆర్.పి.ఎ.క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.2గా రూపొందుతోన్న చిత్రం జక్కన్న. ఇటీవలే ఈ చిత్రానికి సంభందించి మెదటి లుక్ టీజర్ ని విడుదల చేయటం జరిగింది. విడుదలయ్యిన మెదటిరోజునే…



















