Rani Gari Bunglow audio success meet held at Hyderabad Prasad Labs
`రాణిగారి బంగళా` ఆడియో సక్సెస్ మీట్ బాలాజీ నాగలింగం సమర్పణలో ఆనంద్ నందా, రష్మి గౌతమ్, శివకృష్ణ ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం రాణిగారి బంగళా. వి సినీ స్టూడియోస్ బ్యానర్‌పై డి.దివాకర్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కింది. ఈశ్వర్ పేరవల్లి సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో సక్సెస్ మీట్…



















