Vijay Devarakonda, Mehreen Kaur Pirzada, Studio Green Productions “Production No 14” launched
విజయ్ దేవరకొండ హీరోగా కె.ఇ. జ్ఞానవేల్ రాజా స్టూడియో గ్రీన్ చిత్రం ప్రారంభం ‘పెళ్లిచూపులు’ చిత్రంతో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చిన విజయ్ దేవరకొండ మలి చిత్రం ‘అర్జున్‌రెడ్డి’తో వరల్డ్‌వైడ్‌గా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ చిత్రం సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అవడంతో విజయ్ దేవరకొండకి యూత్‌లో విశేషమైన…













