Social News XYZ     

Heroine Faria Abdullah launched Asurasura movie first look

నటి ఫరియా అబ్దుల్లా చేతుల మీదుగా ‘అసురసుర’ ఫస్ట్ లుక్ లాంచ్!

భుమిక్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ నెం. 1గా నిర్మిస్తున్న ‘అసురసుర’ (Asurasura) చిత్ర టైటిల్ లోగో మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ను ప్రముఖ నటి ఫరియా అబ్దుల్లా గ్రాండ్గా విడుదల చేశారు.

ఇది ఒక రస్టిక్ క్రైమ్ థ్రిల్లర్. "ప్రకృతే నేరానికి భాగస్వామి అయితే?" అనే సరికొత్త కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

 

రాఘవ్ నాగ్, అమిత రంగనాథ్, సంతోష్, సోనా నిషా ప్రధాన నటీనటులు తో జ్ఞాతిన్ రాఘవ్ దర్శకత్వం లో నిర్మాత: డి.వి. ప్రభాకర్ వర్మ, సహ నిర్మాతలు: శీను – ఆనంద్, సినిమాటోగ్రఫీ: మనోహర్ కోలి, సంగీతం: రాజేష్

ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు.

Facebook Comments
Heroine Faria Abdullah launched Asurasura movie first look

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.