Social News XYZ     

TDP to nominate minister Nara Lokesh’s confidant Chintakayala Vijay to Rajya Sabha

నారా లోకేష్ గారి కి నమ్మిన బంటు చింతకాయల విజయ్‌ను రాజ్యసభకు పంపే యోచనలో ఉన్నట్లు సమాచారం. నారా లోకేష్‌కు అత్యంత సన్నిహితుడిగా పరిగణించబడే చింతకాయల విజయ్ పేరును రాజ్యసభకు ప్రతిపాదించే ఆలోచన జరుగుతోంది.

ఆయన తండ్రితో పాటు పార్టీకి చేసిన విశేష సేవలు, పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనడం, మరియు కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉండటం వంటివి ఆయనకు కలిసొచ్చే అంశాలు. క్రమశిక్షణకు మారుపేరైన విజయ్ మాత్రమే ఈ పదవికి సమర్థుడు అని పార్టీ అధి నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది.

Facebook Comments
TDP to nominate minister Nara Lokesh's confidant Chintakayala Vijay to Rajya Sabha

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.