Social News XYZ     

MLA Komatireddy Rajagopal Reddy released Saikumar’s ferocious look from the film ‘Pranayagodari’

శాస‌న‌స‌భ్యులు కోమటిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి విడుద‌ల చేసిన‌ ‘ప్రణయగోదారి’ చిత్రంలోని సాయికుమార్ ఫెరోషియ‌స్ లుక్‌!

ఎటువంటి పాత్ర‌నైనా అవ‌లీల‌గా పోషించి, ఆ పాత్ర‌లోకి ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసి, వాటికి జీవం పోసి ప్రేక్ష‌కుల‌ను మెప్పించే న‌టుడు డైలాగ్ కింగ్ సాయికుమార్... త్వ‌ర‌లో ఆయ‌న మ‌రో ఫెరోషియ‌స్ పాత్ర‌తో ఆడియ‌న్స్‌ను స‌ర్‌ఫ్రైజ్ చెయ్య‌బోతున్నారు. ఆయ‌న న‌టిస్తున్న తాజా చిత్రం ప్ర‌ణ‌య‌గోదారిలో సాయికుమార్ పెద‌కాపు అనే ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. పిఎల్ విఘ్నేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రముఖ హాస్య‌న‌టుడు
అలీ కుటుంబానికి చెందిన నటుడు సదన్ హీరోగా నటిస్తున్నాడు. ప్రియాంక ప్రసాద్ హీరోయిన్‌గా నటిస్తోంది. సునీల్ రావినూతల ముఖ్య పాత్రలో నటిసున్నారు.
పిఎల్‌వి క్రియేషన్స్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా పారమళ్ళ లింగయ్య ఈ ‘ప్రణయగోదారి’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా సాయికుమార్ లుక్‌కు సంబంధించిన పోస్ట‌ర్‌ను శుక్ర‌వారం తెలంగాణ శాస‌న‌స‌భ్యులు కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి విడుద‌ల చేశారు.

ఈ సంద‌ర్భంగా కోమ‌టి రెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి మాట్లాడుతూ ‘మా మునుగోడు ప్రాంతానికి చెందిన పారుమ‌ళ్ళ లింగ‌య్య ‘ప్ర‌ణ‌య‌గోదారి’అనే ఓ మంచి సినిమాను నిర్మించినందుకు అభినంద‌న‌లు. సినిమా రంగంలో ఆయ‌న‌కు మంచి భ‌విష్య‌త్ వుండాల‌ని కోరుకుంటున్నాను. పారుమ‌ళ్ళ లింగయ్యకు నా స‌హ‌కారం ఎప్పుడూ వుంటుంది. త‌ప్ప‌కుండా "ప్ర‌ణ‌య‌గోదారి" సినిమా ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌తో మంచి విజ‌యం సాధించాల‌ని ఆశిస్తున్నాను. భ‌విష్య‌త్‌లో లింగయ్య ఇలాంటి సినిమాలు మ‌రిన్ని నిర్మించాల‌ని కోరుకుంటున్నాను' అన్నారు.

 

చిత్ర ద‌ర్శ‌క నిర్మాత‌లు మాట్లాడుతూ `సాయికుమార్ లుక్‌ను విడుద‌ల చేసి, మా కంటెంట్‌ను మెచ్చుకొని అభినందించి, శుభాకాంక్ష‌లు అంద‌జేసిన మునుగోడు ఎమ్మేల్యే కోమ‌టి రెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి గారికి మా యూనిట్ త‌ర‌పున కృత‌జ్ఞత‌లు తెలియ‌జేస్తున్నాం. ఫీల్‌గుడ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో అన్ని వ‌ర్గాల వారిని అల‌రించే అంశాలున్నాయి. ఈ సినిమా ప్రేక్షకులకు డిఫరెంట్ అనుభూతి కలిగించే కథతో వ‌స్తోంది. టైటిల్‌కి తగ్గట్టుగా నాచురల్ లొకేషన్స్ లో చిత్రీక‌ర‌ణ చేస్తున్నాం. గోదారి అందాలు, అక్కడి ప్రజల జీవన విధానాలు చిత్రంలో క‌నిపిస్తాయి. కొత్త‌ద‌నం ఆశించే ప్రేక్ష‌కుల‌కు మా చిత్రం త‌ప్ప‌కుండా న‌చ్చ‌తుంద‌నే న‌మ్మ‌కం వుంది. అతి త్వరలోనే విడుద‌ల తేదిని ప్ర‌క‌టిస్తాం' అన్నారు.

“చూడ‌గానే గంభీరంగా క‌నిపించే లుక్‌లో..రౌద్రంగా క‌నిపంచే మీస‌క‌ట్టు, తెల్ల‌ని పంచె, లాల్చీతో, మెడ‌లో రుద్రాక్ష‌మాల‌, చేయికి కంక‌ణంతో..చేతిలో సిగార్‌తో... చాలా ప‌వ‌ర్‌ఫుల్‌గా ఈ పోస్ట‌ర్‌లో క‌నిపిస్తున్నారు సాయికుమార్‌. ఈ పోస్ట‌ర్‌ను చూస్తే చిత్రంలో ఆయ‌న పాత్ర ఎంత శ‌క్తివంతంగా వుంటుందో అర్థం చేసుకోవ‌చ్చు”

స‌ద‌న్‌, ప్రియాంక ప్ర‌సాద్‌, సాయికుమార్ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మార్కండేయ, కెమెరా: ఈద‌ర ప్ర‌సాద్‌, చీఫ్ కో-డైరెక్ట‌ర్‌: జ‌గ‌దీష్ పిల్లి, డిజైనింగ్‌: టీఎస్ఎస్ కుమార్‌, అస్టిస్టెంట్ డైరెక్ట‌ర్‌: గంట శ్రీ‌నివాస్‌, కొరియోగ్ర‌ఫీ: క‌ళాధ‌ర్‌, మోహ‌న‌కృష్ణ‌, ర‌జిని, ఎడిట‌ర్‌: కొడ‌గంటి వీక్షిత వేణు, ఆర్ట్‌: విజ‌య‌కృష్ణ, క్యాస్టింగ్ డైరెక్ట‌ర్: వంశీ ఎమ్

MLA Komatireddy Rajagopal Reddy released Saikumar's ferocious look from the film 'Pranayagodari'

Dialogue King Saikumar is an actor who plays any role with aplomb, immerses into that role, brings it to life, and pleases the audience. He is soon going to surprise the audience in another ferocious character. Saikumar will be seen in the powerful role of Pedakapu in the latest film 'Pranayagodari'. Actor Sadan, who hails from the family of famous comedian Ali, is playing the lead role in this movie directed by PL Vignesh. Priyanka Prasad is the heroine and Sunil Ravinuthala will be seen in a crucial role.

Paramalla Lingaiah is producing the movie 'Pranayagodari’ prestigiously on the PLV Creations banner. On Friday, Telangana MLA Komatireddy Rajagopal Reddy released the first look poster of Saikumar.

While speaking on this occasion, Komatireddy Rajagopal Reddy said, “Congratulations to Parumalla Lingaiah who hails from our Munugode area for producing a feel-good movie named 'Pranayagodari'. I wish him a good future in the field of cinema. Parumalla Lingaiah will always have my support. I hope that "Pranayagodari" will be a big success. Lingaiah said that he wants to produce more films like this in the future.”

The makers said, “On behalf of our film unit, we would like to express our gratitude to Munugode MLA Komatireddy Rajagopal Reddy, who has released Saikumar's look, appreciated and congratulated our content, and extended good wishes. Being made as a feel-good entertainer, this film has entertainment elements for all sections of people. This movie is coming with a story that will give a new experience to the audience. True to the title, we are shooting the movie in natural locations. The beauty of Godavari and the lifestyle of the people there will be seen in the film. We are confident that the audience who are looking for something new will definitely like our film. We will announce the release date very soon.”

Sporting mustache, Saikumar looks very powerful in this poster in traditional attire with a Rudrakshamala around his neck, a bracelet on his hand, and a cigar in his hand. It is evident through the poster how powerful Saikumar’s character in the movie is going to be.

Cast: Sadan, Priyanka Prasad, Saikumar, 30 years Prithvi, Jabardast Rajamouli, Sunil Ravinuthala etc.

Technical Crew:
Banner: PLV Creations
Producer: Paramalla Lingaiah
Director: PL Vignesh
Music Director: Markandeya
Cameraman: Edara Prasad
Editor: Kodaganti Veekshitha Venu
Choreographers: Kaladhar, Mohanakrishna, Rajini
Fight Masters: Shankar, Ahmed
Art: Vijayakrishna
Casting Director: Vamsi M
Assistant Director: Ganta Srinivas
Chief Co-Director: Jagadish Pilli
Designing: TSS Kumar
PRO: SR Promotions

MLA Komatireddy Rajagopal Reddy released Saikumar's ferocious look from the film 'Pranayagodari'

Facebook Comments
MLA Komatireddy Rajagopal Reddy released Saikumar's ferocious look from the film 'Pranayagodari'

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.