Social News XYZ     

Harish Shankar Lauds Yevam Teaser: Psychological Thriller Promises Gripping Story

Yevam Teaser: Psychological Thriller Unveils Dark Desire and Societal Battles
OR

The highly anticipated teaser for the upcoming psychological thriller "Yevam" has been released, and it's already creating a buzz.

Here's what you need to know:
Intriguing Premise: The teaser opens with a captivating voiceover narrating a traditional Indian folktale, setting the stage for a story that explores the battle between good and evil. We see glimpses of Vasishta Simha, the antagonist, harboring a dark desire for Chandini Chowdary, the protagonist, who embodies strength as a police officer. The parallels drawn between Vasishta and the mythological Indra, known for his lustful pursuits, further hint at the film's exploration of societal norms and the objectification of women.

 

Harish Shankar's Praise: Adding fuel to the excitement, renowned director Harish Shanker, who launched the teaser and even participated in the muhurtham shot, showered the project with praise. He commended the director's unique vision, the high production quality, and the teaser's ability to hook viewers. This endorsement from a prominent filmmaker has only heightened anticipation for the film.

Unique Marketing Strategy: Director Prakash Dantuluri's unconventional approach to promotion shines through. Each character poster released so far comes with a distinct tagline, offering a glimpse into their personalities. This strategy effectively builds intrigue and piques audience interest.

A Powerful Message: "Yevam" promises to be more than just a thrilling ride. The press release hints that the film will challenge societal norms and celebrate the strength of women. This focus on female empowerment adds another layer of depth and significance to the project.

Cinematic Journey Awaits: Produced by Navadeep and Pavan Goparaju, "Yevam" boasts a talented crew, including music composers Keertana Sesh and Neelesh Mandalapu. With a captivating teaser setting the stage, the film promises to be a cinematic milestone. Stay tuned for further updates on this highly anticipated project!

Cast: Chandini Chowdary, Vasishta Simha, Bharat Raj, Ashu Reddy & others.

Banners: Cspace, Prakash Dantuluri Productions
Director: Prakash Dantuluri
Producers: Navdeep, Pavan Goparaju
Music: Keertana Sesh, Neelesh Mandalapu
Lyrics: Ashura - Nawab Gang, Vineeth Goud Midde
Writers: Prakash Dantuluri
DOP: S.V Vishweshwar
Editor: Srujana Adusumilli
Art Director: Nanaji T
Executive Producer: Raju Penumathsa
Production Designer: Laxman Aelay
PRO: Eluru Sreenu, Maduri Madhu

బ్లాక్‌బ‌స్ట‌ర్ మాస్ డైరెక్ట‌ర్ హ‌రీష్‌శంక‌ర్ చేతుల మీదుగా విడుద‌లైన యేవ‌మ్ టీజ‌ర్
మీ సినిమా ఓపెనింగ్‌కు వ‌చ్చిన నేను మ‌ళ్లీ మీ చిత్రం టీజ‌ర్ విడుదల చేయ‌డం హ్య‌పీగా వుంది. యేవమ్ చాలా మంచి టైటిల్‌. మీ ప్ర‌మోష‌న్ కంటెంట్ చూస్తుంటే చిత్రం కూడా కొత్త‌గా వుంటుంద‌ని అనిపిస్తుంది.టీజ‌ర్ చాలా ఇంప్రెసివ్‌గా వుంది. మీకు ఆల్ దిబెస్ట్ అంటూ హ‌రీశ్ శంక‌ర్ యేవ‌మ్ టీజ‌ర్‌ను లాంచ్ చేసి యేవ‌మ్ టీమ్‌ను స‌పోర్ట్ చేసి సినిమా స‌క్సెస్ అవ్వాల‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకున్నారు. చాందిని చైద‌రి, వ‌శిష్ట సింహా, భరత్‌రాజ్‌,ఆషు రెడ్డి ముఖ్యతారలుగా రూపొందుతున్న చిత్రం యేవ‌మ్‌. ఈ చిత్రం టీజ‌ర్‌ను శుక్ర‌వారం స్టార్ మాస్ డైరెక్ట‌ర్ హ‌రీష్‌శంక‌ర్ విడుద‌ల చేశారు. ప్రకాష్‌ దంతులూరి . దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి నవదీప్‌, పవన్‌ గోపరాజు నిర్మాతలు. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ కంటెంట్‌ను నమ్మి చేసిన సినిమాలకు తెలుగు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ వుంటుంది. డిఫరెంట్‌ అండ్‌ న్యూ కంటెంట్‌తో రాబోతున్న మా సినిమాపై అందుకే పూర్తి విశ్వాసంతో వున్నాం. మా టీజ‌ర్‌ను బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ విడుదల చేయ‌డం ఆనందంగా వుంది. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన చాందిని చౌదరి, ఆషూ రెడ్డి, వశిష్ట సింహా, భ‌ర‌త్‌రాజ్ పాత్రలకు సంబంధించిన లుక్స్‌ విడుదల చేశాం. అన్ని పాత్ర‌లకు సంబంధించిన లుక్స్‌కు మంచి స్పందన వచ్చింది. మహిళా సాధికారికతను చాటి చెప్పే నేప‌థ్యంలో ఈ సినిమా వుంటుంది. కొత్త కంటెంట్‌తో పాటు ఎంతో డిఫరెంట్‌ నేరేషన్‌తో ఈ సినిమా వుంటుంది. తప్పకుండా చిత్రం అందరికి నచ్చుతుందనే నమ్మకం వుంది' అన్నారు. చాందిని చౌదరి, వశిష్ట సింహా, జైభారత్‌, ఆషురెడ్డి, గోపరాజు రమణ, దేవిప్రసాద్‌, కల్పిత తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్‌క్ష్మ ఎస్‌వీ విశ్వేశ్వర్‌, సంగీతం కీర్తన శేషు, నీలేష్‌ మందలపు అందిస్తున్నారు. సుజనా అడుసుమిల్లి ఎడిటర్‌గా, రాజు పెన్మెత్స ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Facebook Comments
Harish Shankar Lauds Yevam Teaser: Psychological Thriller Promises Gripping Story

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.