Social News XYZ     

Naga Chaitanya Shares A Picture From His Prestigious Project Thandel

Thandel is a prestigious venture for all the actors and technicians associated with it. The film starring Naga Chaitanya and Sai Pallavi is directed by Chandoo Mondeti. Bunny Vasu is producing the movie prestigiously on a high budget with Allu Aravind presenting it on the Geetha Arts banner.

Just a while ago, hero Naga Chaitanya shared a picture from the movie. The photo sees Naga Chaitanya in a rustic get-up. He wore a vest and black pants with a red towel around his neck. With a rope in his hand and standing in the boat, Chay is seen flashing a charismatic smile, though he appears massy with messy hair and a thick beard here.

Chay underwent hard training for the character of a fisherman. Besides undergoing a physical makeover, he worked rigorously on his slang. He will be seen mouthing dialogues in Srikakulam slang in the movie.

 

Rockstar Devi Sri Prasad provides the music, while Shamdat cranks the camera. Srinagendra Tangala is the art director.

Cast: Naga Chaitanya, Sai Pallavi

Technical Crew:
Writer, Director: Chandoo Mondeti
Presents: Allu Aravind
Producer: Bunny Vasu
Banner: Geetha Arts
Music: Devi Sri Prasad
DOP: Shamdat
Art: Srinagendra Tangala
PRO: Vamsi-Shekar
Marketing: FirstShow
తన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'తండేల్' నుంచి అదిరిపోయే ఫోటోని సోషల్ మీడియాలో రిలీజ్ చేసిన నాగ చైతన్య

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'తండేల్'. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో అత్యంత భారీ బడ్జెట్‌తో బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తాజాగా హీరో నాగ చైతన్య సినిమాలోని ఒక ఫోటోని ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోలో నాగ చైతన్య పల్లెటూరి గెటప్‌లో కనిపిస్తున్నారు. చొక్కా , నల్ల ప్యాంటు ధరించి, మెడలో రెడ్ టవల్ తో మ్యాసీ హెయిర్, గుబురు గడ్డం, చేతిలో తాడుతో పడవలో నిలబడి, ఆకట్టుకునే చిరునవ్వుతో మెరుస్తూ కనిపించారు నాగచైతన్య. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియా ట్రెండ్ అవుతోంది.

తండేల్ లో మత్స్యకారుడి పాత్ర కోసం నాగచైతన్య ఇంటెన్స్ ట్రైనింగ్ తీసుకొని కంప్లీట్ గా మేకోవర్ అయ్యారు. తన యాసపై ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఈ సినిమాలో శ్రీకాకుళం స్లాంగ్‌లో డైలాగులు చెప్పనున్నారు నాగచైతన్య.

ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, షామ్‌దత్ డీవోపీగా పని చేస్తున్నారు. శ్రీనాగేంద్ర తంగాల ఆర్ట్ డైరెక్టర్.

తారాగణం: నాగ చైతన్య, సాయి పల్లవి

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: చందూ మొండేటి
సమర్పణ: అల్లు అరవింద్
నిర్మాత: బన్నీ వాసు
బ్యానర్: గీతా ఆర్ట్స్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
డీవోపీ: షామ్‌దత్
ఆర్ట్: శ్రీనాగేంద్ర తంగాల
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో

Naga Chaitanya Shares A Picture From His Prestigious Project Thandel

Facebook Comments
Naga Chaitanya Shares A Picture From His Prestigious Project Thandel

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.