Social News XYZ     

Priyadarshi, Nabha Natesh, Ashwin Ram, K Niranjan Reddy, Primeshow Entertainments ‘Darling’ Shooting Complete

ప్రియదర్శి, నభా నటేష్, అశ్విన్ రామ్, కె నిరంజన్ రెడ్డి, ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ 'డార్లింగ్' షూటింగ్ పూర్తి

పాన్ ఇండియా సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ హను-మాన్‌ని అందించిన ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ కె నిరంజన్ రెడ్డి నిర్మాతగా, శ్రీమతి చైతన్య సమర్పణలో, వరుస విజయాలతో దూసుకుపోతున్న ప్రియదర్శి హీరోగా రూపొందుతున్న చిత్రం 'డార్లింగ్'. నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ రొమ్-కామ్‌ ఎంటర్ టైనర్ కి అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు.

తాజాగా ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. 'వై దిస్ కొలవెరి' అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌ తో రూపొందుతున్న ఈ చిత్రం నుంచి ఇటివలే విడుదలైన ఫస్ట్ లుక్, టైటిల్ గ్లింప్స్ కు హ్యుజ్ రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే మేకర్స్ ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేయనున్నారు. హను-మాన్ నిర్మాతల నుంచి వస్తోన్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

 

పలువురు ప్రముఖ నటీనటులు నటిస్తున్న ఈ సినిమాలో అనన్య నాగళ్ల కీలక పాత్ర పోషిస్తోంది. ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులఈ చిత్రానికి పని చేస్తున్నారు. నరేష్ డీవోపీ కాగా, వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. హేమంత్ డైలాగ్స్ రాయగా, లవ్ టుడే ప్రదీప్ ఈ రాఘవ్ చిత్రానికి ఎడిటర్. గాంధీ ప్రొడక్షన్ డిజైనర్.

నటీనటులు: ప్రియదర్శి, నభా నటేష్

సాంకేతిక విభాగం:
దర్శకత్వం: అశ్విన్ రామ్
సంగీతం: వివేక్ సాగర్
డీవోపీ: నరేష్
ఎడిటర్: ప్రదీప్ ఈ రాఘవ
డైలాగ్స్: హేమంత్
ప్రొడక్షన్ డిజైనర్: గాంధీ
పబ్లిసిటీ డిజైనర్: అనంత్ కంచర్ల
క్రియేటివ్ ప్రొడ్యూసర్: సీతారామ్ వై
సాహిత్యం: కాసర్ల శ్యామ్
కొరియోగ్రాఫర్: విజయ్ పోలాకి, ఈశ్వర్ పెంటి
ప్రాజెక్ట్ కన్సల్టెంట్: సన్నీ బాండ్
కాస్ట్యూమ్ డిజైనర్: పూర్ణిమా రామస్వామి,
ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: ప్రకాష్ రెడ్డి పన్నాల, వంశీ సంగెం
లైన్ ప్రొడ్యూసర్: మంచి వెంకట్
పీఆర్వో: వంశీ-శేఖర్
డిజిటల్: హాష్‌ట్యాగ్ మీడియా

Facebook Comments
Priyadarshi, Nabha Natesh, Ashwin Ram, K Niranjan Reddy, Primeshow Entertainments 'Darling' Shooting Complete

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.