Social News XYZ     

Shrey Motion Pictures, Stephen Pallam’s ‘Indrani’ movie song Nene Ravana released

శ్రేయ్ మోషన్ పిక్చర్స్, స్టీఫెన్ పల్లం 'ఇంద్రాణి' నుంచి నేనే రావణ పాట విడుదల


యానీయా, అంకిత, అజయ్ ప్రధాన పాత్రలలో స్టీఫెన్ పల్లం స్వీయ దర్శక నిర్మాణంలో రూపొందుతున్న చిత్రం ఇంద్రాణి - ఎపిక్ 1: ధరమ్ vs కరమ్. శ్రేయ్ మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కేకే రెడ్డి, సుధీర్ వేల్పుల, జే సేన్ సహా నిర్మాతలు.

సాయికార్తీక్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రం నుంచి నేనే రావణ అనే పవర్ ఫుల్ పాటని విడుదల చేశారు. అర్జున్ కౌండిన్య, రోల్ రైడా కలసి పాడిన ఈ పాటకు రోల్ రైడా అందించిన లిరిక్స్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. అనీష్ మాస్టర్ కొరియోగ్రఫీ చాలాడిఫరెంట్ గా వుంది. వినగానే హత్తుకునే ఈ పాట ఇన్స్టెంట్ చార్ట్ బస్టర్ గా నిలిచింది.

ఈ చిత్రంలో కబీర్ సింగ్, షతాఫ్ ఫిగర్, సప్తగిరి, ఫ్రనయిత , గరిమా, సునయిన కీలక పాత్రలు పోషిస్తున్నారు.

 

నటీనటులు : యానీయా, అంకిత, అజయ్, కబీర్ సింగ్, షతాఫ్ ఫిగర్, సప్తగిరి, ఫ్రనయిత , గరీమా,సునయిన.

ఈ చిత్రాన్ని మే 24 ,2024 న విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు మొదలు పెట్టారు.

టెక్నికల్ టీం:
రచన, దర్శకత్వం, నిర్మాణం & VFX పర్యవేక్షణ: స్టీఫెన్ పల్లం
సహ నిర్మాతలు: కేకే రెడ్డి, సుధీర్ వేల్పుల, జే సేన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: స్టాన్లీ పల్లం
సంగీతం: సాయికార్తీక్
ఎడిటర్: రవితేజ కుర్మాణ
కొరియోగ్రాఫర్: అనీష్ మాస్టర్
డీవోపీ : చరణ్ మాధవనేని
ఆర్ట్ డైరెక్టర్: రవికుమార్ గుర్రం
యాక్షన్: ప్రేమ్ సన్
సౌండ్ ఎఫెక్ట్స్: జి.పురుషోత్తం రాజు
పీఆర్వో: తేజస్వి సజ్జా

Facebook Comments
Shrey Motion Pictures, Stephen Pallam's 'Indrani' movie song Nene Ravana released

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.