Social News XYZ     

Mass Maharaja Ravi Teja, Harish Shankar, TG Vishwa Prasad, People Media Factory’s Mr Bachchan Wrapped A Schedu le In Uttar Pradesh, Director & Team Visited Ayodhya Ram Mandir

Mass Maharaja Ravi Teja, Harish Shankar, TG Vishwa Prasad, People Media Factory’s Mr Bachchan Wrapped A Schedule In Uttar Pradesh, Director & Team Visited Ayodhya Ram Mandir

Mr Bachchan which marks the mass reunion of Mass Maharaja Ravi Teja and Mass director Harish Shankar has wrapped up a 30-day-long schedule in Uttar Pradesh. Director Harish Shankar and the film’s team visited Ayodhya Temple and took the blessings of Ram Lalla on the successful completion of a key schedule. They also shared a video showing the glimpses from the director’s visit to the temple.

Harish Shankar is shooting the movie at his usual fast pace. He is presenting Ravi Teja in a power-packed character. Jagapathi Babu is playing a crucial role and the character poster was unveiled recently. The movie stars Bhagyashri Borse playing the female lead opposite Ravi Teja.

 

TG Vishwa Prasad is bankrolling the project grandly under the banner of People Media Factory. Vivek Kuchibhotla is the co-producer.

Naam Tho Suna Hoga is the tagline of the movie that has music by Mickey J Meyer. Ayananka Bose takes care of cinematography, whereas Avinash Kolla is the production designer. Ujwal Kulkarni is the editor.

The makers will announce the film’s release date, after the remaining production work is done.

Cast: Ravi Teja, Bhagyashri Borse, Jagapathi Babu

Technical Crew:
Writer, Director: Harish Shankar
Producer: TG Vishwa Prasad
Co-Producer: Vivek Kuchibhotla
Banner: People Media Factory
Presenters: Panorama Studios & T-Series
Music: Mickey J Meyer
DOP: Ayananka Bose
Production Designer: Avinash Kolla
Editing: Ujwal Kulkarni
PRO: Vamsi-Shekar
Marketing: First Show
Make-up Chief: I Srinivasa Raju

మాస్ మహారాజా రవితేజ, హరీష్ శంకర్, TG విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’Mr బచ్చన్ ఉత్తర ప్రదేశ్ షెడ్యూల్ ముగించుకుని అయోధ్య రామమందిరాన్ని సందర్శించిన
దర్శకుడు & టీం

మాస్ మహారాజా రవితేజ మరియు మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ మాస్ రీయూనియన్ గా వస్తున్న చిత్రం మిస్టర్ బచ్చన్ ఉత్తరప్రదేశ్ లో 30 రోజుల సుదీర్ఘ షెడ్యూల్ ను ముగించుకుంది. కీలక షెడ్యూల్ ని విజయవంతంగా పూర్తి చేయడంతో దర్శకుడు హరీష్ శంకర్ మరియు చిత్ర బృందం అయోధ్య ఆలయాన్ని సందర్శించి రామ్ లల్లా ఆశీస్సులు తీసుకున్నారు.
దర్శకుడు ఆలయాన్ని సందర్శించిన దృశ్యాలను కలిగిఉన్న వీడియోను మేకర్స్ ఈ రోజు విడుదల చేశారు.

హరీష్ శంకర్ ఎప్పటిలాగే శరవేగంగా సినిమాను తెరకెక్కిస్తున్నాడు. రవితేజను పవర్ ఫుల్ క్యారెక్టర్ లో ప్రెజెంట్ చేస్తున్నాడు. జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తుండగా ఆయన క్యారెక్టర్ పోస్టర్ ను ఇటీవలే విడుదల చేశారు. ఈ సినిమాలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తోంది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్ ఈ ప్రాజెక్ట్ ని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత.

మిక్కీ జే మేయర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి నామ్ తో సునా హోగా అనేది ట్యాగ్లైన్. అయనంక బోస్ సినిమాటోగ్రఫీని, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు. ఉజ్వల్ కులకర్ణి ఎడిటర్.

మిగిలిన నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత మేకర్స్ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తారు.

తారాగణం: రవితేజ, భాగ్యశ్రీ బోర్సే, జగపతి బాబు

సాంకేతిక సిబ్బంది:
రచయిత, దర్శకుడు: హరీష్ శంకర్
నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్
సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
సమర్పకులు: పనోరమా స్టూడియోస్ & T-సిరీస్
సంగీతం: మిక్కీ జె మేయర్
DOP: అయనంక బోస్
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో
మేకప్ చీఫ్: ఐ శ్రీనివాసరాజు

Facebook Comments
Mass Maharaja Ravi Teja, Harish Shankar, TG Vishwa Prasad, People Media Factory’s Mr Bachchan Wrapped A Schedu le In Uttar Pradesh, Director & Team Visited Ayodhya Ram Mandir

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.