Social News XYZ     

Nayanthara – Jayam Ravi’s “GOD” Movie Censor Completed. Releasing On 13th October

https://youtu.be/cGQMFLByP8c

జయం రవి, నయనతార మూవీ ‘గాడ్’ సెన్సార్ పూర్తి.. అక్టోబర్ 13న గ్రాండ్ రిలీజ్

తనీ ఒరువన్ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్‌ తర్వాత జయం రవి, నయన తార హీరో హీరోయిన్లుగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘గాడ్’. ఐ.అహ్మద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సుధన్ సుందరం, జి.జయరాం, సి.హెచ్.సతీష్ కుమార్ నిర్మాతలు. తమిళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రం అక్టోబర్ 13న తెలుగులో విడుదలవుతుంది. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్బంగా...

 

నిర్మాతలు సుధన్ సుందరం, జి.జయరాం, సి.హెచ్.సతీష్ కుమార్ మాట్లాడుతూ ‘‘క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలకు ప్రేక్షకుల్లో ఎప్పుడూ ఓ ఆదరణ ఉంటుంది. ఆ కోవలో తమిళంలో విడుదలైన మంచి విజయాన్ని సాధించిన ఇరైవన్ చిత్రాన్ని తెలుగులో గాడ్ అనే పేరుతో విడుదల చేస్తున్నాం. సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ర‌న్ టైమ్‌ను 2 గంట‌ల 16 నిమిషాలుగా ఫిక్స్ చేశాం. హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న జయం రవి, నయనతార ఇందులో మళ్లీ జత కట్టారు. అక్టోబర్ 13న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఆసాంతం సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా మెప్పిస్తుంది’’ అన్నారు.

న‌టీన‌టులు:

జ‌యం ర‌వి, న‌య‌న‌తార‌, వినోద్ కిష‌న్‌, రాహుల్ బోస్‌, విజ‌య‌ల‌క్ష్మి, న‌రైన్‌, ఆశిష్ విద్యార్థి త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

ద‌ర్శ‌క‌త్వం: ఐ.అహ్మ‌ద్‌
నిర్మాత‌లు: సుధన్ సుందరం, జి.జయరాం, సి.హెచ్.సతీష్ కుమార్
సినిమాటోగ్ర‌ఫీ: హ‌రి కె.వేదాంతం
సంగీతం: యువ‌న్ శంక‌ర్ రాజా
ఎడిట‌ర్‌: జె.వి.మ‌ణికంఠ బాలాజీ
పి ఆర్ ఓ: నాయుడు - ఫణి (బియాండ్ మీడియా)

Nayanthara - Jayam Ravi's "GOD" Movie Censor Completed. Releasing On 13th October 1920x1080-1.jpg

Nayanthara - Jayam Ravi's "GOD" Movie Censor Completed. Releasing On 13th October GOD_1080x1920-3.jpg

Nayanthara - Jayam Ravi's "GOD" Movie Censor Completed. Releasing On 13th October TimePhoto_20231010_181537.jpg

Nayanthara - Jayam Ravi's "GOD" Movie Censor Completed. Releasing On 13th October 1920x1080-2.jpg

Nayanthara - Jayam Ravi's "GOD" Movie Censor Completed. Releasing On 13th October GOD_1080x1920-1.jpg

Nayanthara - Jayam Ravi's "GOD" Movie Censor Completed. Releasing On 13th October DSC09665.JPG

Nayanthara - Jayam Ravi's "GOD" Movie Censor Completed. Releasing On 13th October GOD_1080x1920-2.jpg

Nayanthara - Jayam Ravi's "GOD" Movie Censor Completed. Releasing On 13th October GOD_1080x1920-4.jpg

Nayanthara - Jayam Ravi's "GOD" Movie Censor Completed. Releasing On 13th October GOD_1920x1080-1.jpg

Nayanthara - Jayam Ravi's "GOD" Movie Censor Completed. Releasing On 13th October GOD_1920x1080-2.jpg

Nayanthara - Jayam Ravi's "GOD" Movie Censor Completed. Releasing On 13th October GOD_1920x1080-3.jpg

Facebook Comments
Nayanthara - Jayam Ravi's "GOD" Movie Censor Completed. Releasing On 13th October

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

%d bloggers like this: