Social News XYZ     

100 Dreams conducts Yuva Tarang event at Tirupati Gate College

తిరుపతి గేట్ కళాశాల నందు 100 డ్రీమ్స్ ఆధ్వర్యంలో యువ తరంగ్ కార్యక్రమం

ప్రముఖ స్వచ్ఛంద సంస్థ 100 డ్రీమ్స్ ఆధ్వర్యంలో తిరుపతి నగరంలోని గేట్ కళాశాల నందు "యువ తరంగ్" కార్యక్రమాన్ని నిర్వహించినట్టు సంస్థ అధ్యక్షుడు సినీ హీరో మాణ్యం కృష్ణ తెలిపాడు .

యువతకు మరియు సాధారణ ప్రజానీకానికి చట్టాలపై , రాజ్యాంగం పౌరులకు కలిపిస్తున్న హక్కులు మరియు బాధ్యతల పట్ల ప్రజలను చైతన్య పోరలాచలనే ధ్యేయంతో యువ తరంగ్ కు శ్రీకారం చుట్టినట్టు అయన వివరించారు .

 

సమాజాన్ని మరింత భాధ్యతాయుతంగా మరియు చైతన్వంతంగా మార్చడానికి తన వంతు భాధ్యతగా దీన్ని నిర్వహిస్తున్నామని భవిష్యత్తులో రాయలసీమ వ్యాప్తంగా దీన్నీ భారీ ఎత్తున నిర్వహించబోతున్నట్టు అయన మీడియాకు వెల్లడించారు.

Facebook Comments
100 Dreams conducts Yuva Tarang event at Tirupati Gate College

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

%d bloggers like this: