Social News XYZ     

Siva Kandukuri’s Manucharitra movie world wide rights bagged by Shankar Pictures

శివ కందుకూరి, భ‌ర‌త్ పెద‌గాని, ప్రొద్దుటూరు టాకీస్ 'మ‌ను చ‌రిత్ర' పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి- వరల్డ్ వైడ్ రైట్స్ ని సొంతం చేసుకున్న శంకర్ పిక్చర్స్

యంగ్ హీరో శివ కందుకూరి కథానాయకుడిగా నటిస్తున్న తాజాగా చిత్రం 'మ‌ను చరిత్ర'. మేఘా ఆకాష్‌, ప్రియ వ‌డ్లమాని కథానాయికలుగా నటిస్తున్నారు. భ‌ర‌త్ పెద‌గాని ఈ చిత్రంతో ద‌ర్శకునిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. వ‌రంగ‌ల్ నేప‌థ్యంలో ఇంటెన్స్ ల‌వ్ స్టోరీగా రూపొందుతోన్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా హక్కులను శంకర్ పిక్చర్స్ సొంతం చేసుకుంది. త్వరలోనే విడుదల తేది ప్రకటించనున్నారు నిర్మాతలు.

ప్రొద్దుటూరు టాకీస్ బ్యాన‌ర్‌పై నరాల శ్రీనివాస్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి గోపీ సుంద‌ర్ మ్యూజిక్ అందిస్తుండ‌గా, రాహుల్ శ్రీ‌వాత్సవ్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌ని చేస్తున్నారు.

 

తారాగ‌ణం:
శివ కందుకూరి, మేఘా ఆకాష్‌, ప్రియ వ‌డ్లమాని, ప్రగ‌తి శ్రీ‌వాత్సవ్‌, సుహాస్‌, డాలి ధ‌నంజ‌య్‌, శ్రీ‌కాంత్‌ అయ్యంగార్‌, మ‌ధునంద‌న్‌, ర‌ఘు, దేవీప్రసాద్‌, ప్రమోదిని, సంజ‌య్ స్వరూప్‌, హ‌ర్షిత‌, గ‌రిమ‌, ల‌జ్జ శివ‌, క‌ర‌ణ్‌, గ‌డ్డం శివ‌, ప్రదీప్‌.

సాంకేతిక బృందం:
ర‌చ‌న‌-ద‌ర్శక‌త్వం: భ‌ర‌త్ పెద‌గాని
నిర్మాత‌: నరాల శ్రీనివాస్ రెడ్డి
బ్యాన‌ర్‌: ప్రొద్దుటూరు టాకీస్
మ్యూజిక్‌: గోపీ సుంద‌ర్‌
సినిమాటోగ్రఫీ: రాహుల్ శ్రీ‌వాత్సవ్‌
ఎడిటింగ్‌: ప్రవీణ్ పూడి
ఆర్ట్‌: ఉపేంద‌ర్ రెడ్డి
సాహిత్యం: చంద్రబొసు, సిరాశ్రీ‌, కేకే
కొరియోగ్రఫీ: చ‌ంద్రకిర‌ణ్‌, భాను
యాక్షన్‌: 'రియ‌ల్' స‌తీష్‌, నందు, జాషువ
పీఆర్వో: వంశీ- శేఖర్

Siva Kandukuri's Manucharitra movie world wide rights bagged by Shankar Pictures

Facebook Comments
Siva Kandukuri's Manucharitra movie world wide rights bagged by Shankar Pictures

About Gopi

Gopi Adusumilli is a Programmer. He is the editor of SocialNews.XYZ and President of AGK Fire Inc.

He enjoys designing websites, developing mobile applications and publishing news articles on current events from various authenticated news sources.

When it comes to writing he likes to write about current world politics and Indian Movies. His future plans include developing SocialNews.XYZ into a News website that has no bias or judgment towards any.

He can be reached at gopi@socialnews.xyz

%d bloggers like this: