Film:Manavoori Pandavulu
Cast : Shivahareesh, Sri Pallavi, Sadham, Ashok, Riyaz, Anil, Parameshwari Reddy, Rajesh Surisetty, Viplav, Prashanth Kashi, Chaitanya & Vinod Kumar
Stunts: Dragon Prakash
Costumes: Rajashekahar Macha ( Chennai ) Bulaxmi A ( Eluru )
Editor: Srishailam Dara
Choreography: SuryaKiran Relangi
Art & Production Executive: Naresh Rai
D.O.P: Shivareddy SV
Producer : Sasikiran Kanneganti
Music, Written & Directed by: Saketh Vegi
Banner: Sriteja Arts
Reviewer: SocailNewsXYZ
Rating: 3.0
కథ:
ఇది ఒక రూలర్ బ్యాక్ డ్రాప్ సినిమా, ఆకతాయిగా తిరిగే ఐదుగురు కుర్రాళ్లు అనుకోకుండా ఒక సమస్యలో ఇర్రుకుంటారు, ఒక అమ్మాయి వల్ల వీరికి ఈ సమస్య కలుగుతుంది. సోషల్ మీడియాలో ఒక షార్ట్ ఫిలిం మేకర్ పెట్టిన మెసేజ్ వల్ల అసలేం జరిగింది ? ఒక మర్డర్ జరగడంతో ఆ ఊరిలోని వారు ఆ మర్డర్ కారణమైన ఐదు గురు అబ్బాయిలు ఎలా రక్షించారు ? రెండు హత్యలు ఎందుకు జరిగాయి ? వాటి వెనుక ఎవరు ఉన్నారు ? చెయ్యని నేరానికి ఆ ఐదుగురు ఎలా తప్పించుకున్నారు ? వంటి విషయాలు తెలియాలంటే మనవురి పాండవులు సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
ప్లస్ పాయింట్స్:
గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, లొకేషన్స్, రీ రికార్డింగ్, సాంగ్స్.
మైనస్ పాయింట్స్:
కాస్టింగ్ ఇంకా బెటర్ గా ఉంటే బాగుండేది,
నటీనటుల విషయానికి వస్తే, సద్దాం, అనిల్, అశోక్, రియాజ్, శివ హరీష్ బాగా నటించారు, తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. హీరోయిన్ శ్రీ పల్లవి తన నటనతో ఆకట్టుకుంది. గోదావరి లొకేషన్స్ ను అందంగా చూపించారు. డైరెక్టర్ సాకేత్ వేగి రాసుకున్న కథ కథనాలు బాగున్నాయి. నిర్మాత శశి కిరణ్ కన్నెగంటి శ్రీతేజ ఆర్ట్స్ బ్యానర్ పై మనవూరి పాండవులు సినిమాను ఎక్కడా రాజీ పడకుండా అద్భుతమైన లొకేషన్స్ లో రిచ్ గా నిర్మించారు. పల్లెటూరి వాతావరణంలో తెరకెక్కిన స్వచ్ఛమైన హాస్యం, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన చిత్రం ఇది. డ్రాగెన్ ప్రకాష్ స్టన్స్ చాలా న్యాచురల్ గా ఉన్నాయి. శివ రెడ్డి కెమెరా పనితనం బాగుంది. అల్లు అర్జున్ పరుగు చిత్రంలో నమ్మవేమో గాని పాటను పాడిన సాకేత్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవ్వడం విశేషం. విశ్వనాథ్ కారసాల లిరిక్స్ బాగున్నాయి.
About SocialNewsXYZ
An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.





