Social News XYZ     

Nagarjuna Hosted A Party To Celebrate The Blockbuster Success Of Akhil Akkineni’s Most Eligible Bachelor Movie

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్ టీమ్ అని అభినందించిన కింగ్ నాగార్జున‌

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంట గా బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం లో అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో నిర్మాత‌లు బ‌న్ని వాసు, వాసువ‌ర్మ లు సంయుక్తంగా జిఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ లో నిర్మించిన చిత్రం మెస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్. ఈ చిత్రం అక్టోబ‌ర్ 15న విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్బంగా విడుద‌ల‌య్యి పండ‌గ బ్లాక్‌బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఈ చిత్రానికి గొపిసుంద‌ర్ అందించిన ఆడియో సూప‌ర్బ్ స‌క్స‌స్ అవ్వ‌టం తో ఈ సినిమా ఆడియ‌న్స్ ని విప‌రీతం గా ఆక‌ట్టుకుని దియెట‌ర్స్ కి ప్రేక్ష‌కుల్ని ర‌ప్పిస్తుంది.

ఇప్ప‌టికే 40 కొట్ల కి పైగా గ్రాస్ వ‌సూలు చేసి అఖిల్ అక్కినేని కెరీర్ బెస్ట్ ఫిల్మ్ గా నిల‌వ‌టం విశేషం. అయితే ఈ చిత్ర ఘ‌న‌విజ‌యం సంద‌ర్బంగా కింగ్ అక్కినేని నాగార్జున గారు మెస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ టీం ని అభినందిస్తూ.. ఆయ‌నే హోస్ట్ గా సెల‌బ్రెట్ చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి చిత్ర యూనిట్ తో పాటు ద‌ర్శ‌కులు సుకుమార్‌, వంశి పైడిప‌ల్లి, హ‌రీష్ శంక‌ర్‌, మారుతి, రాహుల్ ర‌వీంద్ర‌న్‌, సుబ్బు, వెంకి అట్లూరి,డాలి, ప్ర‌తాప్‌,కౌషిక్ హ‌జ‌ర‌య్యారు.

 

ఈ సినిమా ఇంకా మంచి విజ‌యాన్ని సాధించాల‌ని అంద‌రూ వారి బ్లెస్సింగ్స్ అందించారు.

Facebook Comments
Nagarjuna Hosted A Party To Celebrate The Blockbuster Success Of Akhil Akkineni's Most Eligible Bachelor Movie

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.