Social News XYZ     

Vijay Krishna Is Excelling As A Hero And A Villain

హీరో గా విలన్ గా రాణిస్తున్న హీరో విజయ్ క్రిష్ణ....

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నుండి కొత్త గా వచ్చిన ఆర్టిస్ట్ విజయ్ క్రిష్ణ ఈయన దుర్మార్గుడు ఫ్రేమ్ హీరో గా ఆంధ్ర, తెలంగాణ లో అందరికి సుపరిచితులు అయ్యారు, రీసెంట్ గా బెక్కం వేణుగోపాల్ గారి పాగల్ మూవీ లో డైరెక్టర్ నరేష్ గారు విలన్ గా ఛాన్స్ ఇవ్వటం జరిగింది, ఈయన తన నటన తో అందరిని ఆకట్టుకున్నారు.

-సార్ మీరు ప్రస్తుతం చేస్తున్న సినిమాలు.
హీరోగా గోవిందా భజ గోవిందా పోస్ట్ ప్రొడక్షన్ లో వుంది డైరెక్టర్ సూర్య కార్తికేయ డబ్బింగ్ దశలో వుంది ప్రెసెంట్, రీసెంట్ గా విలన్ గా రెండు సినిమాలు చేశాను
దూరదర్శన్ ఒక మూవీ ప్రొడ్యూసర్ ప్రశాంత్ రెడ్డి గారు, మరొక ప్రేమకధ అని ఒక మూవీ ఈ రెండు సినిమాలు విలన్ గా చేశాను ఇది కూడా రిలీజ్ కి సిద్ధంగా వుంది, నిర్ణయం ఒక మూవీ షూటింగ్ స్టార్ట్ కాబోతుంది దీనిలో కూడా విలన్ గా చేస్తున్నాను, పాగల్ మీ అందరికి తెలిసిందే అందులో విలన్ గా చేశాను అని రీసెంట్ గా లాస్ట్ మంత్ అలెర్ట్ అనే మూవీలో హీరో గా చేస్తున్నాను ఈ సినిమా రామానాయుడు స్టూడియో లో ఓపెన్ అయ్యింది దీనికి ముఖ్య అతిధులు గా బెక్కం వేణుగోపాల్ గారు, డైరెక్టర్ వి.సముద్ర గారు, తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు ప్రముఖులు అందరు విచ్చేయటం అశ్విర్వదించటం జరిగింది ఈ సినిమా నెక్స్ట్ మంత్ షూటింగ్ కి సిద్ధం గా వుంది.

 

-మీకు ఇన్ని అవకాశాలు కల్పించిన వాళ్ళకి ఏమి చెప్పాలి అనుకుంటున్నారు.
నన్ను ముందుకు తీసుకొస్తున్నటువంటి ప్రొడ్యూసర్స్ కి డైరెక్టర్స్ కి నా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను, అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు.
ముఖ్యం గా మీడియా మిత్రులందరికీ, ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా అలాగే యూట్యూబ్ మిత్రులకి వినాయకచవితి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.

-సార్ మీరు సినిమాలలోకి రావటానికి కారణం ఏమైనా చెప్పగలరా.
నా చిన్నప్పుడు మా మావయ్య గారికి వీడియో లైబ్రెరీ ఉండేది, వీసీడీ క్యాసెట్స్ టైమ్ లో ఆ సినిమాలు చూస్తూ చిరంజీవి గారు, కృష్ణ గారు,సుమన్ గారు భాను చందర్ గారు, శ్రీకాంత్ గారు, ఇప్పుడు jr ఎన్టీఆర్ అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్ బాబు సినిమాలు చూస్తూ వచ్చాను,నాకు ముఖ్యం గా చిరంజీవి గారి అంటే చాలా ఇష్టం ఆయన నటన అన్నా చాలా ఇష్టం,అలాగే jr ఎన్టీఆర్ అయితే తన యాక్షన్ చుస్తే లీనం అయిపోతాను అలా నా సినీప్రస్థానం స్టార్ట్ అయ్యింది, పట్టు వదలకూడదు ఇందులో రాణించాలి రాణించాలి అని చెప్పి ఫస్ట్ రెండు సినిమాలు ప్రొడ్యూసర్ గా చేసి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ తో దుర్మార్గుడి సినిమా లో చేయటం జరిగింది.తరువాత కంటిన్యూ గా సినిమాలు అన్ని చేస్తూవచ్చాను.

Facebook Comments
Vijay Krishna Is Excelling As A Hero And A Villain

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

%d bloggers like this: