Social News XYZ     

Tera Kosam Veshalu Movie Song Released

"తేర కోసం వేషాలు" పాట విడుదల

వి-ప్రొడక్షన్ హౌస్ పతాకం పై మనోజ్ కుమార్ శంబు దర్శకత్వంలో శ్రీను సునీల్ నిర్మిస్తున్న చిత్రం "తేర కోసం వేషాలు".

ఈ సినిమా కి సంబంధించిన టైటిల్ సాంగ్ ని సోమవారం నాడు విడుదల చేసారు.

 

ఈ సందర్భంగా నిర్మాత శ్రీనుసునీల్ మాట్లాడుతూ "మేము ఇటీవలే "తేర కోసం వేషాలు" మొదటి పోస్టర్ ను విడుదల చేసాము. మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు మొదటి పాటని మీ ముందుకు తీసుకువస్తున్నాము. ఈ పాటను వన్ మ్యూజిక్ ఆడియో ద్వారా విడుదల చేస్తున్నాం. అందరికి నచ్చుతుంది. ఈ పాట విషయానికి వస్తే , సినిమా రంగంలో నిలదొక్కుకోవాలని ,రాణించాలని ఎంత కసిగా ఉంటారో ఈ పాట చెబుతుంది . అంటే సినిమా పట్ల ప్రేమ ఇష్టము, సినిమా కోసం ఎం వదులుకుంటారో , ఏ విధంగా కోరికలను చంపుకొని ఎలా విజయం సాదిస్తామో ఈ పాటలో చెప్పడం జరిగింది. ఈ పాట కొత్తగా సినిమా ప్రపంచానికి రావాలనుకుంటున్నా ప్రతి వాడి ఆవేదన. ఇంకా ఈ చిత్రాన్ని అతి త్వరలో విడుదల చేస్తాము. చివరగా మా పాట ప్రతి కళాకారుడి రింగ్ టోన్ అవుతుంది అని మా ఈ "తెర కోసం వేషాలు " చిత్రం యూనిట్ సభ్యులు అ అందరం భావిస్తున్నాం అని నిర్మాత అన్నారు.

స్వరాగ్ కీర్తన్ పాడిన ఈ పాటకి వంశికాంత్ స్వరాలు సమకూర్చారు. ఈ సినిమా కి జీవన్ కథ అందించారు.

Facebook Comments
Tera Kosam Veshalu Movie Song Released

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

%d bloggers like this: