Social News XYZ     

Naga Shaurya And East Coast Productions Movie Titled Police Vaari Hecharika

యంగ్ హీరో నాగ‌శౌర్య‌, కేపి రాజేంద్ర కాంబినేష‌న్‌లో ఈస్ట్‌కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ చిత్రం `పోలీసు వారి హెచ్చ‌రిక`

యంగ్ హీరో నాగ‌శౌర్య‌హీరోగా కేపీ రాజేంద్ర ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న చిత్రం పోలీసు వారి హెచ్చ‌రిక‌. శిఖ‌ర కోనేరు స‌మ‌ర్ప‌ణ‌లో ఈస్ట్‌కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై మ‌హేష్ ఎస్ కోనేరు ఈ మూవీని నిర్మిస్తున్నారు. జ‌న‌వ‌రి 22 హీరో నాగ‌శౌర్య పుట్టిన‌రోజు సంద‌ర్భంగా పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలుపుతూ ఈ రోజు (జ‌న‌వ‌రి 21) సాయంత్రం 5:15 నిమిషాల‌కు పోలీసు వారి హెచ్చ‌రిక‌ టైటిల్ పోస్ట‌ర్‌ను విడుద‌ల‌చేసింది చిత్ర యూనిట్‌. ఈ మూవీలో న‌టించే ఇత‌ర న‌టీనటులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్నారు. మార్చి నుండి షూటింగ్ స్టార్ట్ చేసి ఈ ఏడాది ద్వితీయార్థంలో మూవీని విడుద‌ల‌చేయడానికి స‌న్నాహాలు చేస్తున్నాం అని నిర్మాత మ‌హేష్ ఎస్ కోనేరు తెలిపారు.

నాగ‌శౌర్య హీరోగా న‌టిస్తోన్న ఈ చిత్రానికి
బేన‌ర్‌: ఈస్ట్‌కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్‌,
స‌మ‌ర్ప‌ణ‌: శిఖ‌ర కోనేరు,
నిర్మాత‌: మ‌హేష్ ఎస్ కోనేరు,
ద‌ర్శ‌క‌త్వం: కె పి రాజేంద్ర‌.

 

Facebook Comments
Naga Shaurya And East Coast Productions Movie Titled Police Vaari Hecharika

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.