I Am Always Indebted To SV Krishna Reddy And Atchi Reddy – Dr Ali (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)

ఆ ఇద్దరి రుణం తీర్చుకోలేనిది - డాక్టర్ అలీ
అందరూ బాగుండాలి అందులో నేనుండాలి చిత్రంలో నటిస్తున్న దిగ్గజద్వయం నిర్మాత అచ్చిరెడ్డి - దర్శకుడు కృష్ణారెడ్డి
అలీవుడ్ ఎంటర్ టైన్మెంట్స్ పై డాక్టర్ అలీ నిర్మిస్తున్న అందరూ బాగుండాలి అందులో నేనుండాలి
మెదటిసారిగా కలిసి నటిస్తున్న అచ్చిరెడ్డి - కృష్ణారెడ్డి
ప్రముఖ నటుడు డాక్టర్ అలీ నిర్మాతగా అలీవుడ్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకాం పై తెరకెక్కుతున్న చిత్రం అందరూ బాగుండాలి అందులో నేనుండాలి. డాక్టర్ అలీ, డాక్టర్ విజయ కృష్ణానరేశ్ ప్రధాన పాత్రలుగా రూపొందుతున్న ఈ సినిమా ఇటీవలే అంగరంగ వైభవంగ మొదలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఈ సినిమాలో ప్రముఖ నిర్మాత అచ్చిరెడ్డి, ప్రముఖ సీనియర్ దర్శకుడు కృష్ణారెడ్డి నటిస్తుండటం విశేషం. ఇప్పటివరుకు తెరవెనుకనే ఉంటూ ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్ని తెలుగు చిత్రసీమకు అందించిన ఈ దిగ్గజద్వయం తొలిసారిగా వెండితెర మీదకు రాబోతున్నారు. గతంలో ఎస్ వీ కృష్ణా రెడ్డి హీరోగా పలు చిత్రాల్లో నటించినప్పటికీ, అచ్చిరెడ్డిగారితో కలిసి నటించడం ఇదే మొదటిసారి అవుతుంది డాక్టర్ అలీని హీరోగా ఇంటర్ డ్యూస్ చేసి, ఆయన కెరీర్ ని ఓ కీలక మలుపు తిప్పిన అచ్చిరెడ్డి - కృష్ణారెడ్డి ఇప్పుడు ఆయన కోరిక మేరకు సినిమాలో నటించడానికి అంగీకరించడం విశేషం.
ఈ సందర్భంగా డాక్టర్ అలీ మాట్లాడుతూ నన్ను హీరోగా ఇంటర్ డ్యూస్ చేసి నా కెరీర్ ని కీలక మలుపు తిప్పిన అచ్చిరెడ్డి - కృష్ణారెడ్డిగారికి మళ్లీ నేను నిర్మాతగా మారి తెరకెక్కిస్తున్న అందరూ బాగుండాలి అందులో నేనుండాలి లో అవకాశం ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని, ఈ సినిమాలో వారిద్దరి పాత్ర చిన్నదైనప్పటికీ నా మీద అభిమానంతో నటించడానికి అంగీకరించారని డాక్టర్ అలీ అన్నారు.
తాజాగా జరిగిన షెడ్యూల్ లో అచ్చిరెడ్డి - కృష్ణారెడ్డి మీద కొన్ని కీలక సన్నివేశాల్ని చిత్ర దర్శకుడు శ్రీపురం కిరణ్ చిత్రీకరించారు. మళయాలీ బ్లాక్ బస్టర్ మూవీ వికృతికి తెలుగు రీమేక్ సినిమాగా అందరూ బాగుండాలి అందులో నేనుండాలి రాబోతుంది. ఈ సినిమాలో యువ నటి మౌర్యానీ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా విడుదల అవుతాయి
తారాగాణం
డాక్టర్ అలీ, డాక్టర్ విజయకృష్ణ నరేశ్, మౌర్యానీ, పవిత్ర లోకేశ్ తదితరులు
టెక్నీషియన్లు
బ్యానర్ - అలీవుడ్ ఎంటర్ టైన్మెంట్స్
నిర్మాతలు - అలీబాబ, కొనతాల మోహనకుమార్
డిఓపి - ఎస్. మురళి మోహన్ రెడ్డి
సంగీతం - రాకేశ్ పళిడమ్
పాటలు - భాస్కరభట్ల రవికుమార్
ఎడిటర్ - సెల్వకుమార్
ప్రొడక్షన్ డిజైనర్ - ఇర్ఫాన్
ఆర్ట్ డైరెక్టర్ - కేవి రమణ
మేకప్ చీఫ్ - గంగాధర్
రచన, దర్శకత్వం - శ్రీపురం కిరణ్

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube.
The website is established in 2015 and is owned by AGK FIRE INC.