Social News XYZ     

KR Media Entertainments And Vedic Entertainment To Jointly Launch Production No 1 Soon

కేఆర్ మీడియా ఎంట‌ర్ టైన్ మెంట్స్ అండ్ వేదిక్ ఎంట‌ర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా త్వ‌ర‌లో ప్రొడ‌క్ష‌న్ నెం-1 ప్రారంభం!!

కొత్త వారిని, కొత్త తీరుని ప్రొత్స‌హించ‌డానికి తెలుగు ప్రేక్ష‌కులు ఎప్పుడూ ముందుంటారు. అందులో భాగంగా కేఆర్ మీడియా ఎంట‌ర్ టైన్ మెంట్స్ అండ్ వేది‌క్ ఎంట‌ర్ టైన్ మెంట్స్ ప‌తాల‌కాల‌పై ప్రొడ‌క్ష‌న్ నెం-1 గా ఆర్ మాధురి రావు , సంతోష్ గుబ్బ సంయుక్తంగా ఓ చిత్రాన్ని నిర్మిస్తోన్నారు.

ఈ చిత్రం ద్వారా నూత‌న తార‌ల‌తో పాటు unreal engine అనే ఓ కొత్త టెక్నాల‌జీని ప‌రిచ‌యం చేస్తున్నారు. ద‌ర్శ‌కుడుగా కిగోర్ , హీరోగా కార్తిక్ రచాపుడి ని ఇంట‌ర్ డ్యూస్ అవుతున్నారు. త్వ‌ర‌లో షూటింగ్ ప్రారంభించుకోనున్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు అతి త్వ‌ర‌లో తెలియ‌జేయ‌నున్నారు.

 

సంగీతంః అచ్చు రాజ‌మ‌ణి నిర్మాత‌లుః ఆర్ మాధురి రావు , సంతోష్ గుబ్బ; డైర‌క్ట‌ర్ః కిగోర్‌.

Facebook Comments
KR Media Entertainments And Vedic Entertainment To Jointly Launch Production No 1 Soon

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

%d bloggers like this: