Social News XYZ     

Oka Ammayi Tho Movie Working Stills Released On Heroine Sheetal’s Birthday

హీరోయిన్ శీత‌ల్‌ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా మేకింగ్ స్టిల్స్‌ రిలీజ్ చేసిన `ఒక అమ్మాయితో... కోవిడ్ టైమ్ కహానీ` చిత్ర యూనిట్‌.

ఏక్ దో తీన్ ప్రొడక్షన్స్ పతాకంపై సూరజ్ పవన్, శీతల్ భట్ ల‌ను హీరోహీరోయిన్లుగా ప‌రిచ‌యం చేస్తూ మురళి బోడపాటి దర్శకత్వంలో గార్లపాటి రమేష్, డా౹౹వి.భట్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'ఒక అమ్మాయితో.... కోవిడ్ టైమ్ కహానీ అనేది ఉపశీర్షిక. కరోనా టైంలో అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ 42రోజుల పాటు ఏకధాటిగా షూటింగ్ జరుపుకుని సింగిల్ షెడ్యూల్ లో టాకీపార్ట్ పూర్తిచేయడం విశేషం. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. ఈ రోజు హీరోయిన్ శీత‌ల్‌భ‌ట్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆమెకు శుభాకాంక్ష‌లు తెలుపుతూ మేకింగ్ స్టిల్స్‌ని విడుద‌ల‌చేసింది చిత్ర యూనిట్‌.

తారాగణం: శీతల్ భట్, సూరజ్ పవన్, శ్రీరాగ్, గుర్లిన్ చోప్రా, రఘు కారుమంచి, అశోక్ కుమార్, శాంతి తివారీ, జబర్దస్త్ ఫణి, జీవన్, పటాస్ పవన్, కె. సురేష్ బాబు, సుశీల్ మాధవపెద్ది తదితరులు

 

సాంకేతికవర్గం...

బ్యానర్: ఏక్ దో తీన్ ప్రొడక్షన్స్
మూవీటైటిల్: ఒక అమ్మాయితో
క్యాప్షన్: కోవిడ్ టైం కహానీ
రచన, దర్శకత్వం: మురళి బోడపాటి
నిర్మాతలు: గార్లపాటి రమేష్, Dr. V. భట్
సంగీతం: కన్ను సమీర్
సినిమాటోగ్రఫీ: తోట వి.రమణ
ఎడిటర్: కిషోర్ మద్దాలి
ఆర్ట్: పి.ఎస్. వర్మ
కొరియోగ్రాఫర్: భాను

Facebook Comments
Oka Ammayi Tho Movie Working Stills Released On Heroine Sheetal's Birthday

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

%d bloggers like this: