Social News XYZ     

Ekkadiko Ee Adugu Movie Begins Post Production Work

పోస్ట్ ప్రొడక్షన్ లో అడుగు పెట్టిన "ఎక్కడికో ఈ అడుగు' 

'ఎఫెక్ట్స్ రాజు'గా పరిశ్రమ వర్గాలకు సుపరిచితుడైన శ్రవణ్ బొనగాని దర్శకత్వంలో 'స్కై లైన్ ఎంటర్ టైన్మెంట్స్' పతాకంపై తొలి ప్రయత్నంగా అట్లూరి శ్రీనివాస్ నిర్మిస్తున్న విభిన్న ప్రేమకథా చిత్రం "ఎక్కడికో ఈ అడుగు".

గోపీకృష్ణ-ప్రియాంక చౌదరి జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో జయప్రకాష్ (తమిళ్), తోటపల్లి మధు, పిల్లా ప్రసాద్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

 

1990లో జరిగిన ఓ యదార్ధ సంఘటన ఆధారంగా.. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకొంటోంది.

త్వరలోనే ఫస్ట్ లుక్ విడుదల చేసుకోనున్న ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ అప్పాజీ, కో-డైరెక్టర్: నాగరాజు, ఆర్ట్: ఆరె వెంకటేష్, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్, సంగీతం: దిలీప్ బండారి, ఛాయాగ్రహణం: ఈశ్వర్ ఎల్లుమహంతి, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర్రావు, నిర్మాత: అట్లూరి శ్రీనివాస్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రవణ్ బొనగాని!!

Facebook Comments
Ekkadiko Ee Adugu Movie Begins Post Production Work

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.