Social News XYZ     

Kadambari Kiran Of Manam Saitham Distributes Seed Ganesha To Prominent Personalities

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా 'సీడ్ గణేశా"(విత్తన గణేష్)

ఎంపీ.జోగినపల్లి సంతోష్ కుమార్ సౌజన్యంతో.. పర్యావరణానికి మేలు కలిగించి... వృక్ష సంపదకు శ్రీకారం చుట్టే 'సీడ్ గణేశా' ప్రతిమలను 'మనం సైతం' కాదంబరి కిరణ్ పలువురు ప్రముఖులకు స్వయంగా అందజేస్తున్నారు.

"చవితిని జరుపుకునేందుకు మీరు వినాయకుడినే మా ఇంటికి పంపారు..చాలా ఆనందంగా ఉన్నది"అని వారంతా ఆనందాన్ని వ్యక్తపరుస్తుంటే... చాలా సంతోషంగా ఉందని కాదంబరి తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను దేశవ్యాప్తం చేస్తున్న 'సంతన్న' పది కాలాలపాటు చల్లగా ఉండాలని కిరణ్ కోరుకున్నారు!!

 

Facebook Comments
Kadambari Kiran Of Manam Saitham Distributes Seed Ganesha To Prominent Personalities

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

%d bloggers like this: